“శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే”
“అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే”
“వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా”
“గజాననం భూతగణాదిసేవితం
కపిత్థ జంబూ ఫలసార భక్షణమ్
ఉమాసుతం శోకవినాశకారకం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం”
“విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ
నాగాననాయ శృతియజ్ఞ-విభూషితాయ
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే”